Tuesday, April 29, 2008

నెనూ బ్లాగానోచ్చి

నెనూ బ్లాగానోచ్చి

అస్సలు ఈ బ్లాగ్గోల ఏంటొ. నాకేందుకీ బ్లాగ్గుల అని చాలాసార్లు అనుకున్నా కానీ అందరూ రాస్తున్నారు కదా మనమెందుకు రాయకూడదు అనిపించీంది

సరే దేని గురించి రాద్దామనుకున్నా
ఛాలా విషయాలు ఉన్నాఇ రామోజి గురింఛి రాయఛ్చు సాక్షి గురించి రాయఛ్చు (శివానంఅద్ కాదు)
వాళ్ల 2 రూపాయల పేపర్ గొడవ రాయఛ్చు
జగన్ వాళ్ల నాన్న డబ్బులు పెటి ఫేపర్ పెటదంట వేమురి బాబు దగ్గర డబ్బులు తెచ్చాడు
రామోజి జనం డబ్బులు పెటి హీరొ అయ్యాడు వీళ్లు ఒకళ్ల మీద ఒకళ్లు బురద జల్లుకొంటున్నారు
కాదు బహుశా మళ్లీ జనాల మీదే జల్లుతున్నారు

ఈ తెలుగులో టైఫు చెయ్యడము కొంచము కష్టం ఇంకోసారి ట్రై చెయ్యాలి